SRPT: జిల్లాలో వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.
తెలంగాణ
మట్టి విగ్రహాల పూజతోనే పర్యావరణ పరిరక్షణ: కలెక్టర్


