హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లబెల్లం అక్రమ రవాణా.. ఒకరిపై కేసు

MHBD: నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం క్రాస్ రోడ్డు వద్ద స్థానిక ఎస్సై కర్ణాకర్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళుతున్న అశోక్ లేలాండ్ ట్రాలీని అపి తనిఖీ చేయగా, 10 క్వింటాళ్ల నల్లబెల్లం,1.5 క్వింటాళ్ల పటిక, 5 లీటర్ల గుడుంబా పట్టుబడింది. దీంతో ట్రాలీని స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.