SRPT: జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఎస్పీ నరసింహ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో సూచించారు. భద్రతా ఏర్పాట్లు, నిమజ్జన షెడ్యూల్, రూట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ భద్రత ఏర్పాటు: ఎస్పీ


