SRD: సంగారెడ్డిలోని ZPHS పోతిరెడ్డిపల్లిలో పర్యావరణహిత వినాయక చవితిపై అవగాహణ సదస్సు నిర్వహించారు. పీసీబీ ఇంజినీర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్‌ను నివారించి మట్టి విగ్రహాలు వాడాలని కోరారు. శబ్ద కాలుష్యం తగ్గించి, నిమజ్జనం ఇంటి వద్దే చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
మట్టి విగ్రహాల పూజతోనే పర్యావరణ పరిరక్షణ


