JGL: పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. కొండగట్టు, ధర్మపురి, జగిత్యాల కోట, కోటిలింగాల, గోదావరి ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఏ.వాణి ప్రసాద్ సూచించారు. ప్రణాళికను సమర్థంగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
జగిత్యాల పర్యాటక ప్రాంతాలకు మహర్దశ


