NZB: రాష్ట్రవ్యాప్తంగా ఆయా జీపీల్లో అనుభవజ్ఞలైన పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని సర్పంచ్‌తో పాటు జీపీ కార్యదర్శులకు సైతం జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముస్కు సాయరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టర్ భవేష్ మిశ్రాకు జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'సర్పంచ్‌తో పాటు కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలి'


