PDPL: వికలాంగులకు చేయూతనందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు మేడగోని రాజమౌళి గౌడ్ అన్నారు. ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వికలాంగులు, వితంతువులకు అవగాహన కల్పించారు. అనంతరం వృద్ధులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ
'వికలాంగులకు అండగా నిలవాలి'


