KMR: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ సూచించారు. బుధవారం కళాశాల విద్యార్థులకు, సైబర్ నేరాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా ఉపయోగపడుతుందో సరైన అవగాహన లేకపోతే అంతే ప్రమాదకరంగా మారుతోందన్నారు.
తెలంగాణ
'సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి'


