హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలకు పోలీసుల ముందస్తు చర్యలు

JGL: మెట్పల్లిలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. డీఎస్పీ ఏ.రాములు, సీఐ సురేష్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్పర్స్, పీస్ కమిటీ సభ్యులు, డీజే ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాల్లో నిబంధనలు తప్పక పాటించాలని, అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేయవద్దన్నారు.