హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలి: బీజేపీ

కామారెడ్డి పట్టణ పరిధిలోని 49 వార్డుల పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలుకు బుధవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. కామారెడ్డిలో ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయని తెలిపారు. వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు. పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.