PDPL: ఎలిగేడు పీహెచ్సీ, సుల్తానాపూర్ సబ్ సెంటర్‌ను డా.వై.పవిత్ర, పీఓ ఎంహెచ్ఎన్ డా. లక్ష్మీ భవానితో కలిసి బుధవారం తనిఖీ చేశారు. వైద్య సేవలు, ఆరోగ్య కార్యక్రమాల అమలును పరిశీలించారు. గర్భిణీల నమోదు, ఏఎన్సీ పరీక్షలు, హైరిస్క్ గర్భిణీల ఫాలోఅప్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టీబీ, ఇమ్యునైజేషన్, ఎన్సీడీ కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
పీహెచ్ సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ


