హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.50 కోట్ల ఆరోపణలపై ఖండించిన ప్రణవ్‌బాబు

KNR: దళితబంధు లబ్ధిదారుల ఖాతాల నుంచి రూ.50 కోట్లు వెనక్కి తీసుకున్నారన్న బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్‌బాబు అన్నారు. లబ్ధిదారుల ఖాతాల నుంచి ఒక్క రూపాయి కూడా వెనక్కి పోలేదని స్పష్టం చేశారు. ఆరోపణలు రుజువు చేస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామా చేసి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.