NZB: పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులలో 200 మందిని ఎంపిక చేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ఏర్పాటు చేయనున్నారు. సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. HYDలో అందించే కోచింగ్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా మరింత మెరుగైన మెటీరియల్‌తో పాటు, నిష్ణాతులైన ఫ్యాకల్టీతో స్థానికంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని తెలిపారు.
తెలంగాణ
నిష్ణాతులైన ఫ్యాకల్టీచే శిక్షణ తరగతులు ఏర్పాటు: సీపీ


