NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మాత పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. గ్రామదేవతల అనుగ్రహం పొందాలని మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్, కౌన్సిలర్ రామరాజ్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా మాత పోచమ్మ బోనాలు


