జగిత్యాల జిల్లాలోని భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు జ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లారు. నెహ్రూ జూలాజికల్ పార్క్, సాలార్జంగ్ మ్యూజియం, రాష్ట్ర సచివాలయం,అంబేద్కర్ విగ్రహం,లుంబినీ పార్క్‌ను సందర్శించారు. కొత్త వాతావరణంలో విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. ఈ యాత్రలో సమగ్ర శిక్షణ సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ
విజ్ఞాన విహారయాత్రలో దివ్యాంగ విద్యార్థులు


