GDWL: రాజోలి మండలానికి చెందిన MD నిషాక్‌ను జాతీయ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్‌గా నియమించారు. ఆయన సేవలను గుర్తించిన జాతీయ అధ్యక్షుడు గుండా మల్లికార్జున్ రెడ్డి, జాతీయ కమిటీ ఈ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాల్లో ప్రజాసేవ విస్తరిస్తానని నిషాక్ తెలిపారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా నిషాక్


