SRCL: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు,ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం వంటి కారణాలను గుర్తించి బాధితులకు అండగా నిలవాలన్నారు. నిరాశ, ఏకాంతం, ప్రవర్తనలో మార్పులను గమనించి సకాలంలో కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. ఈ మేరకు టెలి-మానస్ 14416ను వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించాలి'


