GDWL: మానవపాడు రైతు వేదికలో నేడు ఉదయం 10 గంటలకు ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు RPLపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి సందీప్ తెలిపారు. PM Kisanలో సందేహాలు, రైతు భీమాపై అవగాహణ కల్పించనున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
నేడు RPLపై రైతులకు శిక్షణ


