NZB: JACపై నమ్మకాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కోల్పోయారని NZB జిల్లా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె. రామ్మోహనరావు అన్నారు. జేఏసీ చలో హైదరాబాద్ వాయిదా సమంజసంగా లేదన్నారు. సరూర్ నగర్‌లో మీటింగ్‌కు కోర్టు అనుమతించినా, ఆ అవకాశాన్ని సభ నిర్వహణకు వినియోగించుకోకుండా వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
'JACపై నమ్మకాన్ని పెన్షనర్లు కోల్పోయారు'


