KNR: పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. ముకరంపురంలోని తన కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్‌ఎఫ్ దోహదపడుతోందన్నారు.
తెలంగాణ
సీఎంఆర్‌ఎఫ్‌తో నిరుపేదలకు ఆర్థిక భరోసా


