GDWL: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి గద్వాల్‌లోని జమ్మిచేడులో పోలీస్ కళాబృందం అవగాహణ సదస్సు నిర్వహించింది. హెల్మెట్ వినియోగం, డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహణ కల్పించారు. అత్యవసర వేళ డయల్-112, సైబర్ మోసాలకు 1930, షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
జమ్మిచేడులో పోలీసుల అవగాహణ సదస్సు


