KNR: శాతవాహన యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీలో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైస్ చాన్సలర్ ఉమేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నోటిఫికేషన్ లేకుండా 36 మందికి పైగా పోస్టింగులు ఇవ్వడంపై విచారణ జరపాలని కోరారు.
తెలంగాణ
'ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీపై విచారణ జరపాలి'


