NRPT: జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు నిధులు ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ ప్రియాంకకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్, కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని కోరారు. వీధిదీపాల విద్యుత్ బిల్లులను పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలని సర్పంచ్‌లపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
నిధులు వెంటనే విడుదల చేయాలని వినతి


