హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామన్ వర్క్ షెడ్‌కు భూమిపూజ చేసిన ఎంపీ

NRPT: కృష్ణా మండలంలోని కృష్ణానది తీరంలో దత్తాత్రేయ ఆలయ సమీపంలో కామన్ వర్క్ షెడ్ నిర్మాణానికి ఎంపీ డీకే అరుణ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామన్ వర్క్ షెడ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.