హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తొలి మహిళా సంఘ భవనం

NRPT: ఉట్కూర్ చిన్నపొర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని బుధవారం ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. జిల్లాలోనే ఇది తొలి గ్రామ మహిళా సంఘ భవనం కావడం విశేషం. సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, IKP ప్రతినిధులు పాల్గొన్నారు.