HNK: కాజీపేట నుంచి బల్లార్ష మధ్య నడిచే మూడు రైళ్లను గురువారం(నేడు) పలు రద్దు చేసినట్లు ఉప్పల్ రైల్వే స్టేషన్ మేనేజర్ తెలిపారు. రామగిరి ప్యాసింజర్ (17003/17004), సింగరేణి ప్యాసింజర్ (17033/17034), ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (17011/17012) రద్దయ్యాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని కోరారు.
తెలంగాణ
నేడు కాజీపేట-బల్లార్ష మధ్య పలు రైళ్ల రద్దు


