ఐఫోన్ ఫోల్డబుల్, 18 సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి. డ్యూయో(ఫోల్డబుల్) ఫోన్లు OCT 23 నుంచి, 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ ఈనెల 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో ప్రారంభ ధరలు (256gb) ఇలా ఉన్నాయి. ఐఫోన్ డ్యూయో: రూ.2,99,900 ఐఫోన్ 18 ప్రో: రూ.1,64,900 ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్ రూ.1,79,900 యాపిల్ వాచ్ 12: రూ.56,900, వాచ్ అల్ట్రా4: రూ.1,09,900, ఎయిర్‌పాడ్స్ 5: రూ.14,900.
వ్యాపారం
iPhone ఫోల్డ్ ధర రూ.3 లక్షలు


