హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఈ నెల 11న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో సెప్టెంబర్‌ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది. ఐదు రోజుల బ్యాంకింగ్‌ వారాన్ని అమలు చేయాలని, పీఎల్ఐ నిలిపివేయాలని, పెన్షన్‌ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్లు సమ్మెకు దిగనున్నాయి.