W.G: తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు సబ్ స్టేషన్ పరిధి కడగట్ల ఫీడర్‌పై గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, కొండయ్య చెరువు సబ్ స్టేషన్ పరిధి కొండయ్య చెరువు, హంగ్రీ బర్డ్స్ ఏరియాలకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
వార్తలు
నేడు ఈ సబ్ స్టేషన్ల పరిధిలో పవర్ కట్


