ELR: నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలను గుర్తుపెట్టుకుంటామని, దౌర్జన్యాలకు పాల్పడే వారిని భవిష్యత్తులో వదిలిపెట్టేది లేదని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హెచ్చరించారు. బుట్టాయిగూడెంలో బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
వార్తలు
VIDEO: 'కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం'


