KRNL: పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల భద్రత కోసం ప్రధాన రహదారుల వద్ద జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలని PDSO రాష్ట్ర నాయకులు తిరుమలేష్ డిమాండ్ చేశారు. వాహనాల రద్దీ కారణంగా విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ఇబ్బందులు, ప్రమాదాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీబ్రా క్రాసింగ్‌లతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
వార్తలు
జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలి – PDSO


