హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతుల పోస్టర్ ఆవిష్కరణ

VKB: మట్టి గణపతులను ప్రతిష్ఠించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ దీపక్ సూచించారు. వినాయక ఉత్సవాల సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి మట్టి గణపతుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు.