వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను నిబంధనల ప్రకారం ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. ఎన్నికల అబ్జర్వర్ గా అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, ఎన్నికల అధికారిగా డీసీవో నీరజను నియమించారు. సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 4న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
తెలంగాణ
రెడ్ క్రాస్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి


