హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక క్వారీ సంఘం అధ్యక్షుడిగా మడి శోభన్

MLG: మంగపేట మండలంవాడగూడెం జీపీ పరిధిలో ఇటీవల జరిగిన పగిడిద్ద రాజు, సమ్మక్క-సారక్క ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మడి శోభన్ బాబును డైరెక్టర్లు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మోడెం వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా బంగారు కేశవరావు ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.