HNK: ఈనెల 11వ తేదీ(శుక్రవారం) నిర్వహించే మెగా రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. బాలసముద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో ఈ రక్తదాన శిబిరానికి సంబందించిన కరపత్రాలను బుధవారం ఆయన ఆవిష్కరించారు. 'అంజుమన్-ఏ- హైదర్ వెల్ఫేర్ సొసైట' ఆధ్వర్యంలో జరగనుందని యువత అధికసంఖ్యలో పాల్గొనాలన్నారు.
తెలంగాణ
రక్తదాన శిబిరం పోస్టర్లు ఆవిష్కరణ


