హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆంజనేయ స్వామి దర్శించుకున్న ఛైర్‌పర్సన్

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని పెద్ద చింతరేవుల గ్రామంలో నేడు ఆంజనేయస్వామి దేవాలయంలో 48వ చాతుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నయి. ఈ మహోత్సవాలకు గద్వాల్ నియోజకవర్గ ఇంఛార్జి & TGSGDCFL ఛైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య హాజరయ్యారు. అనంతరం ఆమె పంచామృతం, విశేష సుగంధ ద్రవ్యాలతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు