KNR: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, మౌలిక వసతులను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. సురక్షిత తాగునీరు, విద్యుత్,టాయిలెట్లు, పరిశుభ్రతతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. మంజూరైన పనులను వేగంగా పూర్తి చేసి, కేంద్రాలను చిన్నారులకు సురక్షితంగా, ఆహ్లాదకరంగా చేయాలన్నారు.
తెలంగాణ
'అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల అవసరాలకు ప్రాధాన్యం'


