హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అరెస్ట్ నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

E.G: గోపాలపురం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచిన ఘటనకు నిరసనగాఈ సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎంసీ ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు నాయకులు, కార్యకర్తలతో కొవ్వొత్తుల ర్యాలీ లో పాల్గొన్నారు.