NDL: నంద్యాల ఐ టివీ న్యూస్ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా కలిసి తీవ్రంగా ఖండించారు. బుధవారం జర్నలిస్టు కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్ట్ కుటుంబాలకు పరామర్శ


