GNTR: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని APCPDCL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి తెలిపారు. రాయపూడిలోని CRDA అమరావతి సర్కిల్ కార్యాలయంలో బుధవారం సర్కిల్ పనితీరుపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. వర్షాకాల అత్యవసర సన్నద్ధత, పీక్ డిమాండ్ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు
ఆంధ్రప్రదేశ్
‘నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యం’


