హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఆత్మహత్య మహాపాపం’

KRNL: ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలని సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.నాగరాజు శెట్టి సూచించారు. బుధవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా కళాశాలలో మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన బ్యానర్లను ఆవిష్కరించారు. ఆత్మహత్య మహాపాపమని వివరించారు.