హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి మాడవీధుల విస్తరణకు విరాళం

W.G: కాళ్ల (మం) కాళ్ళకూరులో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాడ వీధుల విస్తరణ కోసం భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో ఎం.అరుణ్ కుమార్ బుధవారం తెలిపారు. కాళ్లకూరు మాజీ సర్పంచ్ గాదిరాజు సత్యనారాయణరాజు - కమలావతి దంపతుల కుమారుడు వెంకట లచ్చిరాజు, శ్రీదేవి దంపతులు రూ.1,01,116 అందించారని చెప్పారు.