హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొవ్వొత్తుల ర్యాలీలో మంత్రి

ప్రకాశం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నాటి చీకటి రోజుకు మూడు సంవత్సరాల అయిందని కొండపిలో మంత్రి స్వామి కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోజు చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేస్తే రాష్ట్రంతో పాటు విదేశాల్లో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.