హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అరెస్ట్ అక్రమం: ఎంపీ లావు

PLD: ఢిల్లీలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలు అప్పుడే తిరస్కరించారని అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని తెలిపారు. పోలవరం, అమరావతి అభివృద్ధితో పాటు 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పదేళ్ల సుస్థిర పాలన అవసరమని పేర్కొన్నారు.