VSP: వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం మాజీ సీఎం వైఎస్ జగన్ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం నాయకులు, కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన


