NTR: నందిగామలో 'నిజం గెలిచింది' కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుతో ఆయన చేసిన సేవలు ప్రపంచానికి తెలిశాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఆయన జైలులో గడిపిన 53 రోజులు ప్రజల్లో అభిమానాన్ని పెంచాయని, అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య పోరాటానికి పునాది వేసిందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు అరెస్టుతో సేవలు వెలుగులోకి: సౌమ్య


