హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతలపూడిలో 'నిజం గెలిచింది'

ELR: చింతలపూడిలో స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో 'నిజం గెలిచింది' కార్యక్రమం నిర్వహించారు. మూడేళ్ల క్రితం సీఎం చంద్రబాబుపై అప్పటి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైలులో నిర్బంధించిన చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. క్లిష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చంద్రబాబుకు అండగా నిలిచారన్నారు.