NGKL: తాడూరు (మం) బాలన్ పల్లిలో పిచ్చి కుక్కలు బుధవారం హల్ చల్ చేశాయి. దీంతో గ్రామంలోని పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన వారిని స్థానికులు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స అందజేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి, కుక్కలను నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
బాలన్ పల్లిలో పిచ్చి కుక్కల హల్ చల్


