ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి రోజు రెండో సెషన్‌లోనే కేవలం 133 పరుగులకు ఆలౌటయ్యారు. సౌద్ షకీల్ (43) మినహా మిగతా వారందరూ విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4, రాబిన్సన్, ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు.
క్రీడలు
133 పరుగులకే పాకిస్తాన్ ఆలౌట్


