ముంబైలోని తాజ్ హోటల్‌లో హార్దిక్ పాండ్యాతో దిగిన వీడియో వైరల్ కావడంపై నటి అమీషా పటేల్ స్పందించింది. హార్దిక్ భుజంపై చేయి వేసి ఉన్న ఆ వీడియోపై కొందరు ప్రశ్నించగా, ఆమె వివరణ ఇవ్వడానికి ఇష్టపడలేదు. 'ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇక చాలు, నాకు ఆలస్యమవుతోంది' అని బదులిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
క్రీడలు
పాండ్యా వీడియోపై స్పందించిన అమీషా పటేల్


